బ్యాంకు రుణాలు వసూలు చేసి స్త్రీనిధి వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాజేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఐకేపీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మండలాల నుంచి వచ్చిన ఐకేపీ సిబ్బంది, అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఇవీ చూడండి : కాళేశ్వరం పనులు 15 శాతం కూడా పూర్తి కాలేదు:భట్టి