ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని వికాసం పాఠశాలను జిల్లా విద్యాధికారి సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును పరిశీలించారు. చిన్నారుల భోజనశాలను సూక్ష్మంగా పరిశీలించి సంబంధిత సిబ్బందిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పాలనాధికారి సూచన మేరకు వికాసం పాఠశాలను డీఈఓ పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి : చరవాణిలో నగ్న చిత్రాలు పంపించు... లేకుంటే?