ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా బైక్​ ర్యాలీ

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్​లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు.

ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా బైక్​ ర్యాలీ
author img

By

Published : Oct 17, 2019, 6:07 PM IST

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. సమ్మెకు సంఘీభావంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలు కలెక్టరేట్ ఎదుట ఒక్క రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమ్మెను విరమింప చేసి... వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా బైక్​ ర్యాలీ

ఇవీ చూడండి: "ఆర్టీసీ సమస్య పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం"

Intro:TG_ADB_09_17_RTC_SAMME_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
---------.----------------------------
(): ఆదిలాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. సమ్మెకు సంఘీభావంగా గా పట్టణంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలు కలెక్టరేట్ ఎదుట ఒక్క రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు వెంటనే ప్రభుత్వం దిగివచ్చి కార్మికులు సమ్మెను విరమింప చేసి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.....vssss

Body:4

Conclusion:8

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.