ETV Bharat / state

'డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం.. అద్దె బస్సు బకాయిలు చెల్లించండి'

అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్​ జిల్లా ఆర్టీసీ ఆర్​ఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

tsrtc heir buses owners protest at adilabad
'డ్రైవర్లకు జీతాలివ్వలేకపోతున్నం.. అద్దె బస్సు బకాయిలు చెల్లించండి'
author img

By

Published : Jun 18, 2020, 9:57 AM IST

ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీలో నడుపుతున్న అద్దె బస్సులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని కోరుతూ అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. లాక్​డౌన్ కాలంలో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

మహారాష్ట్ర వైపు అద్దె బస్సులు నడపనందుకు ఇతర రూట్లలో బస్సులు నడిపుకునేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.