ETV Bharat / state

సమాఖ్య కూటమికి అవకామివ్వండి: జోగు రామన్న - mla

ఆదిలాబాద్ లోక్​సభ తెరాస అభ్యర్థి నగేశ్​ తరఫున జోగు రామన్న ప్రచారం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

జోగు రామన్న
author img

By

Published : Apr 1, 2019, 12:00 AM IST

సమాఖ్య కూటమికి అవకామివ్వండి: జోగు రామన్న
ఆదిలాబాద్​ తెరాస అభ్యర్థి నగేశ్​ తరఫున మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న ప్రచారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో​ని జందపూర్​, చాందటిలో ప్రచారం చేశారు. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చని జోగు రామన్న అన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఇవీ చూడండి:పట్టాలు తప్పిన తపతి-గంగ ఎక్స్​ప్రెస్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.