ఆదిలాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. బ్రహ్మణవాడలో తాళం వేసి ఉన్న ఇంటి నుంచి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి సామగ్రి, రూ.30 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇంటి యాజమానులు హైదరాబాద్ వెళ్లిన సమయం చూసిన దొంగలు.. ఈ చోరికి పాల్పడ్డారు. యాజమానుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలి ముద్రలు సేకరించారు.
ఇవీ చూడండి: జీడిమెట్లలో దొంగతనం.. 25 తులాల బంగారం చోరి