ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కుమురం భీం ప్రాంగణంలో ఆదివాసీ సంఘాలు, భాజపా నాయకులు కుమురం భీం వర్ధంతిన ఘన నివాళి అర్పించారు. ప్రాంగణంలోని కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ప్రజలు, నాయకులు సంప్రదాయబద్ధంగా కుమురం భీం విగ్రహానికి పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి