ETV Bharat / state

కలెక్టరేట్ ముందు ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తల ఆందోళన - the-concern-of-sfi-activists-before-the-collectorate

విద్యారంగ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కలెక్టరేట్ ముందు ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తల ఆందోళన
author img

By

Published : Aug 19, 2019, 2:53 PM IST

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ ముందు ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తల ఆందోళన

ఇవీ చూడండి: భారత క్రికెటర్లపై దాడి చేస్తామని పీసీబీకి మెయిల్

Intro:TG_ADB_61_19_MUDL_CC CEMARALANU PRARAMBHINCHINA ASP_AVB_TS10080

note vedios FTP lo pampinchanu sir

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి,అనంతరం అడిషనల్ sp మాట్లాడుతూ చిన్న గ్రామమైన కామోల్ లో 16 సీసీ కెమెరాలను ఒకే సారి పెట్టడం గొప్ప విషయం అని అన్నారు, గ్రామంలో 8 లేదా 9 సీసీ కెమెరాలు సరిపోతాయన్నప్పటికి గ్రామంలోని చిన్న చిన్న వీధులలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు,గ్రామంలో సీసీ ఏర్పాటు చేసిన vdc సభ్యులకు, గ్రామస్తులకు అభినందించారు,గ్రామంలో సీసీ కెమెరాలు ఉంటే నేరాలను నిరోధించడానికి ఉపయోగపడతాయని అన్నారు

Body:భైంసా

Conclusion:భైంసా

For All Latest Updates

TAGGED:

BHAINSA
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.