ETV Bharat / state

దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాల గుట్టపైనున్న దక్షిణాముఖి హనుమాన్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
author img

By

Published : Aug 24, 2019, 11:53 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాల గుట్టపై ఉన్న దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దూర్, మొర్జాపూర్​, భైంసా పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో శ్రావణ మాసం చివర్లో పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నట్లు భక్తులు చెప్పారు.

దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి: విద్యుత్​పై సీబీఐ విచారణకు సిద్ధం: ట్రాన్స్​కో సీఎండీ

Intro:TG_ADB_60_24_MUDL _ANUMAN ALAYAMLO PUJALU_AV_TS10080

నిర్మల్ జిల్లా భైంసా పట్టణం ప్రక్కన గల గోశాల గుట్టపై ఉన్న దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, సిద్దూర్,మొర్జాపూర్ గ్రామాలలోని ప్రజలు,భైంసా పట్టణంలోని కొందరు ప్రజలు కలిసి గత 18 సంవత్సరాల నుండి ఈ హనుమాన్ ఆలయంలో శ్రావణ మాసం చివరలో పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తమని భక్తులు తెలిపారు, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నామని భక్తులు తెలిపారు,

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.