ETV Bharat / state

ఆదిలాబాద్ స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

నాందేడ్ డివిజన్ పరిధిలోని రైల్వే లైనును పరిశీలిస్తూ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజన్ గజానన్ మాల్యా సందర్శించారు.

ఆదిలాబాద్ స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం
author img

By

Published : Oct 17, 2019, 3:12 PM IST

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్ గజానన్​ మాల్యా సందర్శించారు. నాందేడ్​ డివిజన్​ పరిధిలోని రైల్వే లైను పరిశీలించి ఆదిలాబాద్ చేరుకున్నారు. అనంతరం ఎంపీ సోయం బాపూరావు ఆయనను కలిసి స్థానిక సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఆయా సమస్యల పరిష్కారం పట్ల జీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ చెప్పారు. ఆర్మూర్ లైన్​ గురించి త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తానని గజానన్​ మాల్యా పేర్కొన్నారు.

ఆదిలాబాద్ స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

ఇదీ చదవండిః కొత్తగూడెంలో ద.మ. రైల్వే జీఎం​ పర్యటన

Intro:TG_ADB_07_17_RAILWAY_GM_VISIT_TS10029
ఏ.అశోక్ కుమార్, అదిలాబాద్ 8008573587
=========
(): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సందర్శించారు నాందేడ్ డివిజన్ పరిధిలోని రైల్వే లైను పరిశీలిస్తూ ఇక్కడకు వచ్చారు ఆయన్ను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు కలిసి స్థానిక సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఆర్మూర్ లైన్ ఈ విషయమై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలుస్తానని పేర్కొన్నారు. ఆయా సమస్యల పరిష్కారం పట్ల జిఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ సోయం తెలిపారు.....vssss bytes
బైట్1 గజానన్ మాల్యా దక్షిణ మధ్య రైల్వే జీఎం
బైట్2 సోయం బాబూరావు ఆదిలాబాద్ ఎంపీ

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.