ETV Bharat / state

జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో - tsrtc bus strike news today

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికులు జాతీయ రహదారిపై భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో
author img

By

Published : Nov 8, 2019, 11:30 AM IST

డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 35వ రోజుకు చేరింది. ఆదిలాబాద్​ బస్టాండ్​ సమీపంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేసి కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. వివిధ పార్టీల మద్దతుతో పట్టణంలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

వివేకానంద చౌక్​లో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాలు ఇరువైపులా నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

ఇదీ చూడండి: 'తెలంగాణ ఆర్టీసీకి మా అనుమతి లేదు'

Intro:డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతోంది. 35వ రోజుకు చేరింది. బస్టాండ్ సమీపంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేసి కార్మికులు సమ్మె చేపట్టారు. శిబిరం నుంచి వివిధ పార్టీల సంఘాల మద్దతుతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వివేకానంద చౌక్ ,గాంధీచౌక్లో మీదుగా అంబేద్కర్ చౌక్ కు చేరుకున్నారు. చౌక్ లో జాతీయ రహదారిపై బైఠాయించి కొంతసేపు రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకోతో కొంతసేపు వాహనాలు ఇరువైపులా నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా డి.ఎస్.పి సత్యనారాయణ, ఎస్ హెచ్ వో రాజు ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే కార్మికులు నైతిక విజయం సాధించారని వివిధ పార్టీలు, సంఘాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రికి భయం పట్టుకొని కార్మికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కార్మికులు అధైర్య పడకుండా రెట్టింపు ఉత్సాహంతో పోరాడాలని ప్రజాసంఘాలు, పార్టీలు కార్మికులకు అండగా ఉన్నాయని పలువురు అన్నారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్ పరిష్కరించే వరకు సమ్మె ఆగదని కార్మికులు పేర్కొన్నారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_25_08_konasaaguthunna_karmikula_dikshalu_avb_ts10078

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.