ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన - revenue employees protest in front of collectorate

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. తహసీల్దార్​ విజయారెడ్డికి నివాళుల్పరించి విధులను బహిష్కరించారు.

ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన
author img

By

Published : Nov 8, 2019, 5:17 PM IST

ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయా రెడ్డికి నివాళిగా నాలుగు రోజులుగా రెవెన్యూశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. అందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆయా మండలాల నుంచి వచ్చిన సిబ్బంది కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

ఇదీ చూడండి: టాటాఏస్​ని ఢీకొట్టిన కారు... ఒకరు మృతి

Intro:TG_ADB_05_08_REVENUE_NIRASANA_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-------------------
(): ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి మృతికి నివాళిగా గత నాలుగు రోజులుగా విధులు నిర్వహిస్తున్న సంగతి విధితమే ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆయా మండలాల నుంచి వచ్చిన సిబ్బంది బయట నుంచి నిరసన తెలిపారు.
......vsss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.