ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి విభాగం అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన తొలిసారిగా ప్రజావాణికి హాజరుకావడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్జీదారులు సమస్యలను ఓపిగ్గా విన్న కలెక్టర్ ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. వృద్ధురాలు ప్రజావాణికి రాగా... ఆమెను కూర్చీలో కూర్చొబెట్టి మరి సమస్యలు విన్నారు.
ఇవీచూడండి: నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి