ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. పాలనాధికారి సంధ్యారాణి, డీఆర్వో నటరాజ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.
ఇదీ చదవండిః కేసు కొట్టేస్తారా..సెల్‌టవర్ పైనుంచి దూకేయాలా..!