ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ 50 లక్షల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు గుడిహట్నూర్ మండల కేంద్రం నగర్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. శర్మ దాబా వద్ద కంటేనర్ నిలిపి ఉంచగా పోలీసులు దానిని తనిఖీ చేశారు. 150 సంచుల గుట్కా ప్యాకెట్లు కనిపించగా... వాటిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్‌కు చెందిన షమీఉల్లాఖాన్ కొన్ని నెలలుగా బెంగళూరు నుంచి భారీ మొత్తంలో ఆదిలాబాద్‌కు గుట్కా తరలిస్తూ... జిల్లా వ్యాప్తంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ డేవిడ్ తెలిపారు. షమీ ఉల్లాఖాన్, డ్రైవర్ రియాజ్, శర్మదాబా యజమాని అనిల్ శర్మలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - police_vechile_checking_at_adilabad
బెంగళూరు నుంచి ఆదిలాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 50 లక్షల విలువైన గుట్కాను గుడిహట్నూర్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ 50 లక్షల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు గుడిహట్నూర్ మండల కేంద్రం నగర్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. శర్మ దాబా వద్ద కంటేనర్ నిలిపి ఉంచగా పోలీసులు దానిని తనిఖీ చేశారు. 150 సంచుల గుట్కా ప్యాకెట్లు కనిపించగా... వాటిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్‌కు చెందిన షమీఉల్లాఖాన్ కొన్ని నెలలుగా బెంగళూరు నుంచి భారీ మొత్తంలో ఆదిలాబాద్‌కు గుట్కా తరలిస్తూ... జిల్లా వ్యాప్తంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ డేవిడ్ తెలిపారు. షమీ ఉల్లాఖాన్, డ్రైవర్ రియాజ్, శర్మదాబా యజమాని అనిల్ శర్మలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
....
రూ 50 లక్షల గుట్కా పట్టివేత
...
( ):- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ 50 లక్షల విలువైన గుట్కా సంచులను పోలీసులు పట్టుకున్నారు డిఎస్పీ డేవిడ్ ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్ సమక్షంలో ఏఎస్సై రహేమాన్ ఖాన్ , పోలీస్ సిబ్బంది నిఘా వేసి విలువైన నిషేధిత గుట్కా తరలిస్తున్న కంటేనర్ లారీని దాడి చేసి పట్టుకున్నారు గత కొంతకాలంగా బెంగళూరు నుంచి ఆదిలాబాద్ పట్టణానికి గుట్కా అక్రమ రవాణా జరుగుతుంది జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు గుడిహట్నూర్ మండల కేంద్రం నుంచి జవహర్ నగర్ సమీపంలో వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు శర్మదాబా వద్ద కంటేనర్ వాహనాన్ని నిలిపి ఉంచడంతో అనుమానంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 150 గుట్కా గన్ని సంచులు ప్యాకెట్లు కనిపించాయి దీంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తి శమీఉల్లాఖాన్ గత కొన్ని నెలల నుంచి బెంగళూరు నుంచి భారీ మొత్తంలో ఆదిలాబాద్ కు గుట్కా తరలిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని డిఎస్పీ తెలిపారు నిషేధిత గుట్కా అక్రమంగా తరలిస్తున్న షమీ ఉల్లాఖాన్, డ్రైవర్ రియాజ్ శర్మదాబా యజమాని అనిల్ శర్మ లపై కేసు నమోదు చేసినట్లు అరెస్ట్ చేసినట్లుగా డీయస్పీ డేవిడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు .రూ .50 లక్షల విలువగల గుట్కా స్వాధీనపరచుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Conclusion:.