ETV Bharat / state

అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ - collectrate

ఆదిలాబాద్ కలెక్టరేట్​కు ప్రజావాణి అర్జీదారులు పోటెత్తారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన వారితో కార్యాలయం కిటకిటలాడింది.

కిటకిటలాడిన కలెక్టరేట్
author img

By

Published : May 27, 2019, 3:01 PM IST

ఆదిలాబాద్ కలెక్టరేట్​లో ప్రజావాణి నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీదారులు పోటెత్తారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.