ETV Bharat / state

టీఎన్జీవో భవన్​లో పంచాయతీ కార్యదర్శుల సమావేశం - పంచాయతీ కార్యదర్శుల సమావేశం

పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న నాగర్​కర్నూలు జిల్లా కార్యదర్శి మృతికి దారితీసిన కారణాల గురించి ఆదిలాబాద్​లో పంచాయతీ కార్యదర్శులు సమావేశమయ్యారు.

టీఎన్జీవో భవన్​లో పంచాయతీ కార్యదర్శుల సమావేశం
author img

By

Published : Sep 15, 2019, 5:37 PM IST

ఆదిలాబాద్​ పట్టణంలోని టీఎన్జీవో భవన్​లో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సమావేశమయ్యారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న నాగర్​కర్నూలు జిల్లా కార్యదర్శి మృతికి దారితీసిన కారణాలపై చర్చించారు. ఇకపై కలిసి పోరాడాలని నిర్ణయించారు. కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమావేశానికి హాజరైన టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్​ దుయ్యబట్టారు.

టీఎన్జీవో భవన్​లో పంచాయతీ కార్యదర్శుల సమావేశం

ఆదిలాబాద్​ పట్టణంలోని టీఎన్జీవో భవన్​లో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సమావేశమయ్యారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న నాగర్​కర్నూలు జిల్లా కార్యదర్శి మృతికి దారితీసిన కారణాలపై చర్చించారు. ఇకపై కలిసి పోరాడాలని నిర్ణయించారు. కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమావేశానికి హాజరైన టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్​ దుయ్యబట్టారు.

టీఎన్జీవో భవన్​లో పంచాయతీ కార్యదర్శుల సమావేశం
Intro:TG_ADB_04_15_JPS_MEET_TS10029

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.