ETV Bharat / state

కాన్సన్​ట్రేటర్లు విరాళం ఇచ్చిన స్వచ్ఛంద సంస్థ - ఆక్సిజన్‌ కాన్సాంట్రేటర్ల విరాళం

ఆదిలాబాద్‌ జిల్లాలో కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సమస్యను తీర్చేందుకు దేశ్‌పాండే స్వచ్ఛంద సంస్థ తన వంతుగా సాయం చేసింది. రెండు ఆక్సిజన్‌ కాన్సన్​ట్రేటర్ పరికరాలను జిల్లా వైద్యశాఖకు ఆ సంస్థ నిర్వాహకులు పంపిణీ చేశారు.

deshpande charitable organization
కాన్సాంట్రేటర్లు విరాళం ఇచ్చిన స్వచ్ఛంద సంస్థ
author img

By

Published : May 26, 2021, 4:11 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో సుస్థిర వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇస్తున్న దేశ్‌పాండే స్వచ్ఛంద సంస్థ ఉదారతను చాటుకుంది. ఆపత్కాలంలో కరోనా బాధితులకు ఉపయోగపడే రెండు ఆక్సిజన్‌ కాన్సన్​ట్రేటర్ పరికరాలను… జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో, డా.నరేందర్‌కు అందజేశారు.

మహారాష్ట్ర సరిహద్దున ఉన్న జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో…దేశ్‌పాండే స్వచ్ఛంద సంస్థ ఆక్సిజన్‌ కొరత లేకుండా ఉపయోగపడే పరికరాలను అందజేయడం అభినందనీయమని డీఎంహెచ్‌వో అన్నారు.

ఇదీ చూడండి: 'మానుకోట తిరుగుబాటు.. సమైక్యాంధ్రుల మీద సాధించిన గొప్ప విజయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.