వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వేతన బకాయిలు కోసం పోరాటం - ఏఐటీయూసీ
ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రి ఎదుట ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
వేతనాలు చెల్లించండి
ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారు. రెండు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల చెల్లింపుల్లో గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏఐటీయాసీ నేత దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
sample description