ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో తెల్లవారుజాము నుంచి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మొత్తం 30 బస్సులుండగా ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. మండలకేంద్రంలోని వాణిజ్య సంస్థలు, వ్యాపారులు బంద్కు సహకరించారు. డీఎస్పీ డేవిడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండిః కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..