ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఎన్​సీసీ క్యాంపు - ఎన్​సీసీ క్యాంపు

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శని మైదానంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎన్​సీసీ క్యాంపును 32వ తెలంగాణ బెటాలియన్ సీఈఓ కల్నల్ పంకజ్ గుప్తా ప్రారంభించారు.

ఎన్​సీసీ క్యాంపు
author img

By

Published : Aug 11, 2019, 9:54 AM IST

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎన్​సీసీ క్యాంపు ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శని మైదానంలో ప్రారంభమైంది. క్యాంపును 32వ తెలంగాణ బెటాలియన్ సీఈఓ కల్నల్ పంకజ్ గుప్తా ప్రారంభించారు. ఈ క్యాంపునకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల నుంచి 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 19 వరకు ఈ క్యాంపు కొనసాగనుంది. విద్యార్థులను ఉద్దేశించి సీఈఓ పలు సూచనలు చేశారు.

ఎన్​సీసీ క్యాంపు

ఇవీ చూడండి : శ్రీశైలం నుంచి సాగర్​కు వరద ప్రవాహం

Intro:TG_ADB_01_11_NCC_CAMP_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
--------------------------------------------------------------
(): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎన్సిసి క్యాంపు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శని మైదానంలో ప్రారంభమైంది. ఈ క్యాంపును 32 తెలంగాణ బెటాలియన్ సీఈఓ కల్నల్ పంకజ్ గుప్త ప్రారంభించారు. ఈ క్యాంపుకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుంచి 600 మంది హాజరయ్యారు ఈ నెల 19 వరకు ఈ క్యాంపు కొనసాగనుంది. విద్యార్థులను ఉద్దేశించి సీఈఓ సూచనలు చేశారు......vsssbyte
బైట్ పంకజ్ గుప్తా, 32 బెటాలియన్ సీఈఓ

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.