ఆదిలాబాద్ జిల్లా భాజపా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సమైక్యత దివస్‌ను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పటేల్ సేవలు ఎనలేనివని గుర్తుచేసుకున్నారు.
ఇదీ చూడండి: ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు మోదీ ఘననివాళి