ETV Bharat / state

మాదిగలను కేసీఆర్​ నిర్లక్ష్యం చేస్తున్నారు: కుడాలస్వామి - KCR

మాదిగలను కేసీఆర్​ నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్​ సీనియర్​ నేత కుడాలస్వామి ఆరోపించారు. ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడలోని అంబేడ్కర్​ చౌక్​ వద్ద ధర్నా నిర్వహించారు.

మాదిగలను కేసీఆర్​ నిర్లక్ష్యం చేస్తున్నారు: కుడాలస్వామి
author img

By

Published : Sep 10, 2019, 4:52 PM IST

తెరాస ప్రభుత్వంలో మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కుడాలస్వామి డిమాండ్​ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని అంబేడ్కర్​ చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణలో 12 శాతం మాదిగలు ఉన్నారని.. కానీ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమన్నారు. మాదిగలను కేసీఆర్​ నిర్లక్ష్యం చేస్తున్నారని కుడాలస్వామి ఆరోపించారు.

మాదిగలను కేసీఆర్​ నిర్లక్ష్యం చేస్తున్నారు: కుడాలస్వామి

ఇవీ చూడండి: తెలంగాణ వీరనారి... చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

Intro:tg_adb_91_10_mrps_nirasana_ts10031_HD

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560...
....
మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే
...ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కుడాలస్వామి
....
( ):- తెరాస ప్రభుత్వం లో మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కుడాలస్వామి డిమాండు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని అంబేద్కర్ చౌక్ లోని ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేసి మాట్లాడారు. కెసిఆర్ మంత్రివర్గంలో నిన్న మొన్న జరిగినటువంటి కేబినెట్ విస్తరణలో భాగంగా అతిపెద్ద మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో 12 శాతం ఉన్నారు కానీ ఒక్క మంత్రిపదవీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఒక్క శాతం ఉన్న వెలమ లు 5శాతం ఉన్న రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చి అత్యధిక శాతం ఉన్న మాదిగలను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీర్ అవివేక నాయకత్వానికి అదే విధంగా ఆయన మాదిగల పట్ల అణచివేత ధోరణికి పాల్పడుతున్నారని విమర్శించారు. అనంతరం ఏమ్మార్పీస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నల్ల బ్యాడ్జీలు ధరించి పూలమాలలు వేశారు.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.