ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పార్లమెంట్ సభ్యుడు నగేష్ సతీమణితో కలిసి తన సొంత గ్రామం జాతర్లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు.
ఇదీ చూడండి : 'నా ఓటును ఎవరో వినియోగించేసుకున్నారు'