ETV Bharat / state

'జీఓ నెంబర్ మూడుకోసం అవసరమైతే ఉద్యమం' - adilabad district news today

ఆదివాసుల హక్కులకు అండగా ఉన్న జీఓ నెంబర్ మూడును రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గేడం గణేష్ పేర్కొన్నారు. ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు అవసరమైతే ఉద్యమం చేస్తామన్నారు.

Movement if needed for go number three at adilabad
'జీఓ నెంబర్ మూడుకోసం అవసరమైతే ఉద్యమం'
author img

By

Published : Feb 15, 2020, 12:51 PM IST

ఆదివాసుల హక్కుల పరిరక్షణకు అండగా ఉన్న జీఓ నెంబర్ 3ను రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గేడం గణేష్ అన్నారు. ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు అవసరమైతే ఉద్యమం చేపడతామన్నారు.

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్​లోని ఆదివాసి భవనంలో పలు సంఘాలు సమావేశమయ్యాయి. ఏజన్సీలో తొమ్మిది తెగలకు సంబంధించిన హక్కులను కాలరాసేలా ప్రభుత్వం చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.

'జీఓ నెంబర్ మూడుకోసం అవసరమైతే ఉద్యమం'

ఇదీ చూడండి : దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.