రాష్ట్ర వ్యాప్తంగా పుర ఎన్నికల సమరం ముగింపు దశకు చేరింది. రేపు మధ్యాహ్నంలోపు ఫలితాలు తేలనున్నాయి. గెలుపు కోసం ఆయా పార్టీలు రాజకీయంగా ఎత్తుగడలు వేస్తున్నాయి. సీట్ల అంచనాలపై లెక్కలు వేసుకుంటూ సీనియర్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తెరాస పార్టీ ఆదిలాబాద్ పురపాలిక సమరంలో నిలిచిన అభ్యర్థులనందరినీ శిబిరాలకు తరలిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి భావన అందిస్తారు.
ఇవీ చూడండి: రాజకీయ నాయకుడినంటూ కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి అరెస్ట్