ETV Bharat / state

వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పలువురు అరెస్టు - adilabad district news

వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె భర్తతో పాటు పలువురిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆదిలాబాద్​ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి మరికొందరిపై కేసు నమోదు చేశారు.

Many arrested for disorderly conduct in adilabad district
వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పలువురు అరెస్టు
author img

By

Published : May 26, 2020, 10:33 PM IST

ఆదిలాబాద్ పట్టణం గడియర్ మహల్​కి చెందిన వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె భర్తతో పాటు పలువురిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో ఒకరు మైనర్ కావడం వల్ల ఆ బాలుడిని జువైనల్ కోర్టుకు అప్పగించారు.

బాధితురాలితో పాటు గాయపడ్డ క్షతగాత్రులను భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్ పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: మతిస్థిమితం కోల్పోయి జలాశయంలో పడి మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.