ETV Bharat / state

ఉర్రూతలూగించిన మధుప్రియ

ఆదిలాబాద్ జిల్లా బోథ్​లోని బాలికల గురుకుల పాఠశాలలో సమ్మర్ సమురాయ్ నిర్వహిస్తున్నారు. తుల సుభాశ్​ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆడపిల్లలకు చదువు అవసరం అనే కార్యక్రమానికి వర్ధమాన గాయని మధుప్రియ హాజరయ్యారు.

author img

By

Published : Apr 24, 2019, 8:30 PM IST

మధుప్రియ

ఆదిలాబాద్ జిల్లా బోథ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో సమ్మర్ సమురాయ్ శిబిరం ఉత్సాహంగా సాగుతోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాయని మధుప్రియ హాజరయ్యారు. జానపద గేయాలు, ఆడపిల్ల చదువుకు సంబంధించిన పాటలు పాడి అలరించారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని ఆశించారామె. ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపల్ స్వర్ణలత, ఉపాధ్యాయులు, తుల సుభాశ్​ వెల్ఫేర్ సొసైటీ ట్రస్ట్ అధ్యక్షుడు తుల అరుణ్ పాల్గొన్నారు.

ఉర్రూతలూగించిన మధుప్రియ

ఇవీ చూడండి: ఉచితంగా రీ వెరిఫికేషన్​, రీ కౌంటింగ్​

Intro:tg_adb_93_madhupriya_c9

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560
........
పాటలతో అలరించిన మధుప్రియ
......
( ):- ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో వేసవి సెలవుల నేపథ్యంలో సమ్మర్ సమురాయ్ శిబిరాన్ని విద్యార్తినుల జ్ఞాన వికాసం కోసం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వారిలో ఉత్సాహం నింపడం కోసం తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆడపిల్లల చదువు అవసరం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందుకు ముఖ్య అతిథిగా వర్ధమాన గాయని మధు ప్రియను ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులనుద్దేశించి ఆడ పిల్లల చదువుల పై వారి ఇబ్బందులపై వ్యాఖ్యానించారు అట్లాగే ఆడ పిల్లలు తల్లిదండ్రులపై జానపద గేయాలు, పలు పాటలను పాడి బాలికల్లో చైతన్యం తీసుకువచ్చి ఉర్రూతలూగించారు. మధుప్రియ పాటలు విద్యార్తినులను ఆద్యంతం అలరించాయి కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, ఉపాధ్యాయులు, తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ట్రస్ట్ అధ్యక్షుడు తుల అరుణ్ , మండల నాయకులు పాల్గొన్నారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.