ETV Bharat / state

'వర్షాల కోసం కప్పతల్లి ఆట'

వానాకాలం మెుదలైనా సరైన వర్షాలు కురవడం లేదని ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు.

భాజా భజంత్రీలతో గ్రామ దేవతలకు జలాభిషేకం
author img

By

Published : Jun 20, 2019, 4:44 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వర్షాల కోసం గ్రామస్థులు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. ఎరువులు విత్తనాల డీలర్లు, సభ్యులు గ్రామంలోని పురవీధుల్లో కప్పతల్లి ఆట ఆడుతూ భాజా భజంత్రీలతో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు.
ఖరీఫ్ మొదలై పది రోజులు గడుస్తున్నా వర్షాలు కురవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలు బాగా పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

వర్షాలు సమృద్ధిగా కురవాలనే ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి : పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్న గోదారమ్మ

Intro:tg_adb_91_varshalakosamu_poojalu_c9

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560
....
వర్షాల కోసం కప్పతల్లి ఆట
....
( ):-ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వర్షాల కోసం గ్రామస్తులు ఎరువులు విత్తనాల డీలర్లు, సభ్యులు మాట్లాడారు ఈ సందర్భంగా వారు గ్రామంలోని పురవీధుల గుండా ఆట ఆడుతూ బాజాభజంత్రీలతో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు జలాభిషేకం జరిపారు. ఖరీఫ్ మొదలై పది రోజులు గడుస్తున్నా వర్షాలు కురవడం లేదు. వ్యవసాయ పంటలు బాగా పండాలని వర్షాలువసమృద్దిగా కురవాలని ఆ భగవంతుని కోరుతున్నట్లుగా వారు పేర్కొన్నారు గ్రామంలోని పురవీధుల గుండా కప్పతల్లి ఆట ఆడుతూ పాట పాడారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.