ETV Bharat / state

ఆదిలాబాద్​ జడ్పీ ఛైర్మన్​గా జనార్దన్​ ప్రమాణం

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్​ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆదిలాబాద్​లో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీలు ప్రమాణస్వీకారం చేశారు.

author img

By

Published : Jul 5, 2019, 2:02 PM IST

ప్రమాణస్వీకారం చేస్తున్న జనార్దన్​

ఆదిలాబాద్​ జిల్లా పరిషత్​ ఛైర్మన్​గా రాథోడ్​ జనార్దన్​ బాధ్యతలు స్వీకరించారు. జనార్దన్​ చేత కలెక్టర్​ దివ్యదేవరాజన్​ ప్రమాణస్వీకారం చేయించారు. ఉపాధ్యక్షులుగా రాజన్న, జడ్పీటీసీలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్​ బాపు రావు హాజరయ్యారు.

ఆదిలాబాద్​ జడ్పీ ఛైర్మన్​గా జనార్దన్​ ప్రమాణం

ఇవీ చూడండి: బడ్జెట్​ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'

Intro:TG_ADB_05_05_ZP_PRAMANAM_AV_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
==================================9
(): ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా రాథోడ్ జనార్ధన్ ప్రమాణం చేశారు. ఆయన చేత జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రమాణం చేయించారు. వైస్ చైర్మన్ గా రాజన్న ఇతర సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపు రావు హాజరయ్యారు.....vsss

Body:449

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.