ETV Bharat / state

'మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి' - adilabad

తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్​వాడీ కార్యకర్తలు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు.

'మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి'
author img

By

Published : Jul 10, 2019, 3:49 PM IST

ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టరేట్​ ముందు సీఐటీయూ అధ్వర్యంలో అంగన్​వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం 18వేలకు పెంచాలని, పెండింగ్ టీఏ, డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాలనుంచి వచ్చిన అంగన్​వాడీలతో ప్రాంగణంమంతా కిటకిటలాడింది.

'మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి'

ఇవీ చూడండి: వేగంగా బీఆర్కే భవన్​కు కార్యాలయాల తరలింపు

Intro:TG_ADB_04_10_ANGANWADI_DHARNA_AV_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
====================================
(): ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా కు దిగారు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్వాడి లతో కలెక్టరేట్ ప్రాంగణం కళకళలాడింది ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు

Body:4

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.