ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్వాడీలు స్థానిక రాణి సతి ఆలయంలోని శివలింగానికి అభిషేకం నిర్వహించేందుకు పెన్‌గంగా నదికి పాదయాత్రగా తరలివెళ్లారు. శ్రావణ మాసం పురస్కరించుకొని ఏటా పాదయాత్ర చేపట్టి జలాలను తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: బడి చుట్టూ బురదమయం... నిత్యం నరకప్రాయం