ETV Bharat / state

బోథ్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వానలు

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఇచ్చోడ మండలంలో అత్యధికంగా 89.04 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

author img

By

Published : Jul 29, 2019, 1:14 PM IST

ఎడతెరిపి లేని వానలు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో వాగులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాల మట్టం పెరిగింది. ఇచ్చోడ, హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్ తలమడుగు మండలాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలు కురవడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండినపోయిన పంటలకు జీవం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చోడ మండలంలో అత్యధికంగా 89.04 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇదే మండలంలో వర్షాల ధాటికి ఓ మహిళ ఇల్లు కూలిపోయింది.

ఎడతెరిపి లేని వానలు

ఇదీ చూడండి: ప్రభుత్వ లాంఛనాలతో నేడే అంత్యక్రియలు

Intro:tg_adb_91_29_heavy_rainfall_ts10031

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560..
...
... విస్తారంగా కురుస్తున్న వర్షాలు
బోథ్ నియోజకవర్గంలో జలకళ
....
(. ):- ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో విస్తారంగా గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రోడ్లన్నీ తడిసి ముద్దవుతున్నాయి వాగులు చెరువులు లో నీటి పెరుగుదల ఎక్కువవుతుంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాల మట్టం పెరిగింది ఇచ్చోడ బజార్హత్నూర్ నేరడిగొండ గుడిహత్నూర్ తలమడుగు మండలాల్లో వర్షాలు విస్తారంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురవడంతో రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ పంటలకు జీవం పోసినది గా ఉందని పేర్కొంటున్నారు మండలంలోనెరదిగొండ లో 48.08 మిల్లీమీటర్లు బజార్హతనుర్లో 64.08 ఎం ఎం, తలమడుగులో 7.4 తాంసిలో మిల్లీమీటర్లు 11.4 గుడి హత్నూర్ మండలం లో 25.2 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది ఇచ్చోడ మండలంలో అత్యధికంగా 89.04 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.దీంతో రైతులు హర్షం వ్యక్తం చేయగా జనం ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా జనం గ్రామాల్లో ఇళ్లకే పరిమితమయ్యారు వరుసగా మరో రెండు మూడు వర్షాలు కురిస్తే చేరువులు పూర్తిగా నిండుకునే అవకాశాలున్నాయి. ఇచ్చోడలో వర్షం కారణంగా స్పీ కాలనీలో బుధమ్మ అనే మహిళ ఇల్లు కూలింది.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.