ఆదిలాబాద్‌లో సాయి వైకుంఠ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, ట్రస్టు ఛైర్మన్ ప్రముఖ సినీ నిర్మాత డా.రవికిరణ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
ఆదిలాబాద్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - సాయి వైకుంఠ ట్రస్టు
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. చిన్నారుల ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.
సాయి వైకుంఠ ట్రస్టు ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
ఆదిలాబాద్‌లో సాయి వైకుంఠ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, ట్రస్టు ఛైర్మన్ ప్రముఖ సినీ నిర్మాత డా.రవికిరణ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
sample description