ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన యజ్ఞం - ఆదిలాబాద్​ జిల్లా వార్తలు

ఆదిలాబాద్​ రవీంద్రనగర్​లోని ఉమమహేశ్వర ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుందని వేదపండితులు పేర్కొన్నారు.

ఆదిలాబాద్​లో ఉమామహేశ్వర విగ్రహప్రతిష్ఠాపన యజ్ఞం

author img

By

Published : Feb 14, 2020, 3:31 PM IST

ఆదిలాబాద్​లో ఉమామహేశ్వర విగ్రహప్రతిష్ఠాపన యజ్ఞం

ఆదిలాబాద్‌ పట్టణం రవీంద్రనగర్‌లో కొత్తగా నిర్మించిన ఉమామహేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రెండో రోజు యజ్ఞం చేశారు. శనివారం రోజున విగ్రహప్రతిష్ఠాపన ఉంటుందని వేదపండితులు తెలిపారు.

ఇవీ చూడండి: మన రోడ్లపై ఆ వాహనాల పరుగులెప్పుడో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.