గిరిజన జిల్లా ఆదిలాబాద్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఈ నెల 21న కొవిడ్ పాజిటివ్ వచ్చిన వృద్ధురాలిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతురాలికి హై బీపీ ఉండడం వల్ల చనిపోయిందని వైద్యాధికారి డా.నరేందర్ రాఠోడ్ తెలిపారు. జిల్లాలో వైరస్ కట్టడి చర్యలు ప్రారంభించామని... మృతురాలు ఉన్న ప్రాంతంలో ఇంటింటి సర్వే చేస్తున్నామని చెబుతున్న నరేందర్ రాఠోడ్తో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి...
ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం