ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్ పౌరసత్వ సవరణ బిల్లుపై ముస్లిం మత పెద్దల అభిప్రాయాలు తీసుకున్నారు. బిల్లుపై అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని... చట్ట ప్రకారం నడుచుకోవాలని డీఎస్పీ సూచించారు.
'పౌరసత్వ సవరణ బిల్లుపై శాంతియుతంగా వ్యవహరించాలి'
పౌరసత్వ బిల్లుకు ప్రతికూలంగా కార్యక్రమాలు చేపడితే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని ముస్లిం నాయకులను ఆదిలాబాద్ డీఎస్పీ డేవిడ్ కోరారు.
'పౌరసత్వ సవరణ బిల్లుపై శాంతియుతంగా వ్యవహరించాలి'
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్ పౌరసత్వ సవరణ బిల్లుపై ముస్లిం మత పెద్దల అభిప్రాయాలు తీసుకున్నారు. బిల్లుపై అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని... చట్ట ప్రకారం నడుచుకోవాలని డీఎస్పీ సూచించారు.
Intro:tg_adb_91_13_nrcbill_dsp__ts10031
Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
.....
పౌరసత్వ సవరణ బిల్లుపై అభిప్రాయాల సేకరణ
.....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పోలీస్ సిఐ కార్యాలయంలో ఉట్నూర్ డిఎస్పి డేవిడ్ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ బిల్లు పై ముస్లిం మత పెద్దలతో అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. శాంతియుతంగా వ్యవహరించాలని చట్ట ప్రకారం నడుచుకోవాలని ఈ సందర్భంగా వారికి డిఎస్పి తెలియజేశారు. పలువురు ముస్లిం నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు బెంగాల్ ఎన్నికల రాజకీయాల కోసం దేశంలోని ప్రధాన సమస్యను పక్కదోవ పట్టించి ఆగమేఘాల మీద బిల్లును తీసుకు రావడం సరైంది కాదన్నారు . కేవలం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలనుంచి వచ్చే ముస్లిం ప్రజలకు ఇవ్వక పోవడం ఏమిటని వారు ప్రశ్నించారు బిల్లుకు ప్రతికూలంగా కార్యక్రమాలు చేపడితే స్థానిక పోలీసులకు అనుమతులు తీసుకోవాలని ముస్లిం నాయకులకు డిఎస్పి కోరారు దీంతో వారు కార్యక్రమాలను నిర్వహిస్తే శాంతియుతంగా నిర్వహిస్తామని, చట్ట ప్రకారం నడుచుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ ఎస్సై పుల్లయ్య పేర్కొన్నారు.
Conclusion:.