ETV Bharat / state

డ్రైవర్లను గుర్తిద్దాం, గౌరవిద్దాం! - adilabad district news today

ఒత్తిడిలోనైనా గమ్యానికి సురక్షితంగా తీసుకెళ్లే బడుగుజీవి డ్రైవర్‌. అలాంటి వారికోసం ప్రతీ ఏటా జనవరి 24న వాహన చోదకుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్​లో డ్రైవర్లు, రవాణా పోలీసులు డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.

driver day celebration at adilabad
డ్రైవర్లను గుర్తిద్దాం, గౌరవిద్దాం!
author img

By

Published : Jan 24, 2020, 10:53 PM IST

ఆదిలాబాద్​లో వాహన చోదకుల దినోత్సవాన్ని డ్రైవర్లు, రవాణా పోలీసులు ఘనంగా నిర్వహించారు. డ్రైవర్లను గుర్తిద్దాం-డ్రైవర్లను గౌరవిద్దాం అనే నినాదంతో డ్రైవర్లు, రవాణా పోలీసులు సంయుక్తంగా చోదకుల దినోత్సవాన్ని జరిపారు.

ఈ నేపథ్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలసి ర్యాలీ చేపట్టారు. పట్ణణంలోని బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ కొనసాగించారు.

డ్రైవర్లను గుర్తిద్దాం, గౌరవిద్దాం!

ఇదీ చూడండి : మంత్రి గంగుల నిబంధన ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.