ETV Bharat / state

అంబేడ్కర్​ నివాళికి కేసీఆర్​కు సమయం లేదా?

హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహ కూల్చివేత ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.  మరో విగ్రహం ఏర్పాటు చేయాలని నినదించారు.

నిందితులను శిక్షించి, మరో విగ్రహం ఏర్పాటు చేయాలి : కుడాల స్వామి
author img

By

Published : Apr 16, 2019, 6:54 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగిందని, రాజ్యాంగం రచించిన మహనీయుడి పట్ల ప్రభుత్వం సరైన విలువలు పాటించట్లేదని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ దేశ ప్రజలు ఆరాధ్యంగా కొలిచే అంబేడ్కర్​కు నివాళులు అర్పించలేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించి, మరో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది : ఎమ్మార్పీఎస్

ఇవీ చూడండి : 'కేసీఆర్​ అంబేడ్కర్​ను అవమానిస్తున్నారు'

Intro:tg_adb_91_16_ambedkeku_paalabhishekam_avb_c9

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
బోత్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560
......
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం
.......
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి మాట్లాడుతూ హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహానికి ఘోరంగా అవమానించడం జరిగిందని, రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికి ప్రభుత్వం సరైన విలువలు పాటించడం లేదని పేర్కొన్నారు సీఎం కేసీఆర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే టైం ఉన్న ఈ దేశ ప్రజలందరూ కొలిచే మహానుభావుడు అంబేడ్కర్కు కనీసం నివాళులు అర్పించే టైం లేకపోవడం బాధకరమన్నారు అగ్రకులాల పెత్తనం నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ కు త్వరలో సరైన బుద్ధి ప్రజలు రాబోయే ఎన్నికల్లో చెబుతారని తెలియజేశారు అంబేద్కర్ ని అవమానించినటువంటి వాళ్లను వెంటనే శిక్షించి అక్కడ యధాస్థానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ తల్లి విగ్రహాలకు ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండు చేశారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.