ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ చెక్కులు పంపిణీ చేశారు. కొవిడ్ దృష్ట్యా వచ్చిన వారందరూ భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
- ఇదీ చదవండి: రాత్రి వేళ విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష