ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఆర్టీసీ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. యాజమాన్య నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు టీఎంయు రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి హాజరై ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి కార్మికులు ఈ నిరసనకు తరలివచ్చారు.
ఇదీ చూడండి:వరాలిచ్చే గణపయ్య ఉపాధి కల్పిస్తున్నాడు