ఇదీ చూడండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...
ఆదిలాబాద్లో లాక్డౌన్ - కరోనా ప్రభావం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపార, వాణిజ్య వర్గాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ కూరగాయలు, కిరాణ సరకుల కోసం జనం బయటకు రావడం మినహా ఎక్కడా జనసంచారం కనిపించడంలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు..
ఆదిలాబాద్లో లాక్డౌన్