ETV Bharat / state

'నేరాలను అదుపు చేయడానికే నిర్బంధ తనిఖీలు ' - sp vishnu warrior

ఆదిలాబాద్​ జిల్లా మెుక్రా(బి) గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రజలు శాంతియుతంగా జీవించేందుకే సోదాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ విష్ణు వారియర్​ తెలిపారు.

'నేరాలను అదుపు చేయడానికే నిర్బంధ తనిఖీలు '
author img

By

Published : Oct 23, 2019, 7:28 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మొక్రా(బి) గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ధ్రువపత్రాలు సరిగా లేని 33 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఒక జీపును స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో జిల్లా ఎస్పీ విష్ణువారియర్ పాల్గొన్నారు. నేరాలను అదుపు చేసేందుకు, ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్ , ఎస్సై పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

'నేరాలను అదుపు చేయడానికే నిర్బంధ తనిఖీలు '

ఇవీ చూడండి: ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ నరసింహారెడ్డిపై బదిలీ వేటు

Intro:tg_adb_91_23_cordenserch_sp_avb_ts10031_HD
....
ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560..
...
మొక్రా (బి) లో కార్డన్ సెర్చ్
*హాజరైన ఎస్పీ విష్ణు వారియర్
....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మొక్రా(బి) గ్రామం లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా 33 ద్విచక్రవాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటివి 03 ఆటోలు ఒక ట్రాలీ మాక్స్ జీపు స్వాధీనపరచుకొని కేసు నమోదు చేశారు సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా వాటిని నిర్బంధ తనిఖీలో భాగంగా స్వాధీన పర్చుకున్నట్లుగా సిఐ శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్డన్ సెర్చ్ లో జిల్లా ఎస్పీ విష్ణువారియర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల అదుపునకు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజలు శాంతి శాంతి యుతంగా జీవించేందుకు నిర్బంధ తనిఖీ లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డిఎస్పీ డేవిడ్ , ఎస్.ఐ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Body:.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.