ETV Bharat / state

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలే

ఆదిలాబాద్​ జిల్లాలోని చందునాయక్ తండాలో ఎస్పీ విష్టు వారియర్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.

నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Sep 26, 2019, 5:27 PM IST

శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా... కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్​ ఎస్పీ విష్టువారియర్ అన్నారు. జిల్లాలోని చందునాయక్ తండాలో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 19 మద్యం సీసాలు, రూ. 30 వేల విలువ చేసే అక్రమ కలప, రూ. 30వేల విలువ గల తంబాకు పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఇవీచూడండి: 'పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించండి'

Intro:tg_adb_91_26_cordonsearch_sp_ts10031

Body:ఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్
(. ):- ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం చందు నాయక్ తండ గ్రామంలో ఎస్పి విష్ణు వారియర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ పోలీసు శాఖ సిబ్బంది నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి, సిఐలు , ఎస్ఐలతో పాటు పోలీసు ప్రత్యేక సిబ్బంది సోదాలు జరిపారు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా సరైన పత్రాలు లేని ఇరవై రెండు ద్విచక్ర వాహనాలు , 02 ఆటోలు, మద్యం సీసాలు19, రూ. 30 వేల విలువగల అక్కమ కలప , రూ.30వేల విలువ గల్ తంబాకు పోట్లలను స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదుచేసి చేశారు ఈ సందర్భంగా ఎస్పీ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు చట్టప్రకారం జీవించాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు గ్రామంలో ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారా లేదా అని ఆరా తీశారు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.