ETV Bharat / state

శివస్మరణతో దీక్ష విరమణ - BOLA SHANKARA

మహాశివరాత్రికి పూజలు, ఉపవాసాలు ఉన్న భక్తులు ఉదయం దీక్ష విరమించారు. వేకువజామునే ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోళా శంకురుడికి ప్రత్యేక పూజలు సమర్పించిన భక్తులు
author img

By

Published : Mar 5, 2019, 12:50 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయం, రాజరాజేశ్వరాలయాల్లో భక్తులతో సందడి నెలకొంది. రాత్రంతా జాగారం చేసి శివారాధన, దీపారాధన చేశారు. అనంతరం తెల్లవారు నుంచి బోళా శంకురుడిని దర్శించుకుని దీక్ష విరమించారు. వీరి కోసం ఆలయాల ఆవరణలోనే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

వేకువజామునే శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్ష విరమించారు.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయం, రాజరాజేశ్వరాలయాల్లో భక్తులతో సందడి నెలకొంది. రాత్రంతా జాగారం చేసి శివారాధన, దీపారాధన చేశారు. అనంతరం తెల్లవారు నుంచి బోళా శంకురుడిని దర్శించుకుని దీక్ష విరమించారు. వీరి కోసం ఆలయాల ఆవరణలోనే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి :శరణార్థులకు బాసటగా

Intro:tg_adb_91_05_shivaraatripoojalu_upavasalaviramana_c9

Body:ఏ. లక్ష్మణ్ కంట్రిబ్యూటర్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్
....
శివరాత్రి ఉపవాస దీక్షల విరమణ
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాత్రంతా జాగారం శివారాధన దీపారాధన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఈ రోజు తెల్లవారుజాము నుంచి శివాలయాలను దర్శించుకుని ఉపవాస దీక్షలను విరమిస్తున్నారు మండలంలోని సిరిచేల్మ మల్లికార్జున స్వామి ఆలయం రాజరాజేశ్వరాలయం శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది అన్నదాన కార్యక్రమాలను పెద్దఎత్తున శివాలయాల ఆవరణలో నిర్వహించారు. అక్కడే భక్తులు ఉపవాస దీక్షను విరమించారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.