ETV Bharat / state

వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం - national youth day

ఆదిలాబాద్​ జిల్లా మన్నూరులో నేషనల్​ యూత్​ డే సందర్భం గ్రామ యువత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రిమ్స్​ వైద్యుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 50 మంది వరకు యువత రక్తదానం చేశారు.

blood camp in adilabad district
వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం
author img

By

Published : Jan 12, 2020, 5:35 PM IST

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామంలో వివేకానంద జయంతి సందర్భంగా ఆ గ్రామ యువత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అన్న బావు సాటే , శంభు రాదే శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రక్తదాన శిబిరానికి జడ్పీటీసీ బ్రహ్మానందం, ఎస్ఐ రోహిణి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దాదాపు 50 మంది వరకు యువత రక్తదానం చేశారు. రిమ్స్ వైద్యుల సౌజన్యంతో నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొని మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. వివేకానంద స్వామి జీవిత చరిత్రను పలువురు తెలియజేశారు.

వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

ఇవీ చూడండి: 'దిశ' సావనీర్​ను ఆవిష్కరించిన దత్తాత్రేయ

Intro:tg_adb_91_12_bloodcamp_vo_ts10031

Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
...

మన్నూరు లో రక్తదాన శిబిరం
...
( ):- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామంలో వివేకానంద జయంతి సందర్భంగా ఆ గ్రామ యువత రక్తదాన శిబిరాన్ని జరిపారు. అన్న బావు సాటే , శంభు రాదే శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రక్తదాన శిబిరానికి ఎస్ఐ రోహిణి జడ్పిటిసి బ్రహ్మానందం హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దాదాపు 50 మంది వరకు యువత రక్తదానం చేశారు రిమ్స్ వైద్యుల సౌజన్యంతో నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొని అంతకుముందు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు వివేకానంద స్వామి జీవిత చరిత్రను పలువురు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు యువత పాల్గొన్నారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.