పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటేనే దోమల నివారణ సాధ్యమని జిల్లా ఉప వైద్యాధికారి డా.మనోహర్ అన్నారు. డెంగీ జ్వరం నివారణకు ఉట్నూర్ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. విద్యార్థులు, వైద్య శాఖ సిబ్బందితో కలిసి డెంగీ నివారణపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం డెంగీ జ్వరాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
డెంగీ నివారణపై ఉట్నూర్లో అవగాహన ర్యాలీ - ఉట్నూర్లో దోమల నివారణ కోసం అవగాహన ర్యాలీ
ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్లో దోమల నివారణ కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

దోమల నివారణ కోసం అవగాహన ర్యాలీ
పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటేనే దోమల నివారణ సాధ్యమని జిల్లా ఉప వైద్యాధికారి డా.మనోహర్ అన్నారు. డెంగీ జ్వరం నివారణకు ఉట్నూర్ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. విద్యార్థులు, వైద్య శాఖ సిబ్బందితో కలిసి డెంగీ నివారణపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం డెంగీ జ్వరాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
దోమల నివారణ కోసం అవగాహన ర్యాలీ
దోమల నివారణ కోసం అవగాహన ర్యాలీ
Intro:Body:Conclusion: