ETV Bharat / state

ఆదిలాబాద్​లో చెడు వ్యసనాలపై అవగాహన - ఆదిలాబాద్​లో చెడు వ్యసనాలపై అవగాహన

యువత చెడు వ్యసనాల పాలవద్దని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ప్రధానా న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. ఇవాళ ఆదిలాబాద్​లో చెడు వ్యసనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఆదిలాబాద్​లో చెడు వ్యసనాలపై అవగాహన
ఆదిలాబాద్​లో చెడు వ్యసనాలపై అవగాహన
author img

By

Published : Feb 22, 2020, 7:39 PM IST

యువత చెడు వ్యసనాల జోలికి వెళ్లొద్దని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని పేర్కొన్నారు. ఇవాళ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని టీటీడీసీ కేంద్రంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు డిగ్రీ, పాలిటెక్నిక్‌, గురుకుల కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు.

ఆదిలాబాద్​లో చెడు వ్యసనాలపై అవగాహన

ఇవీ చూడండి: మహిళల భద్రతే ప్రథమ లక్ష్యం: సజ్జనార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.