ETV Bharat / state

కలెక్టరేట్​ ముందు కార్మికుల ఆందోళన

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్​ చేస్తూ... హమాలీలు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.

కలెక్టరేట్​ ముందు కార్మికుల ఆందోళన
author img

By

Published : Jul 15, 2019, 4:17 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోదాం కార్మికులు ఆందోళన చేపట్టారు. పౌరసరఫరాలశాఖలో పనిచేస్తున్న తమను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్​ ముందు కార్మికుల ఆందోళన

ఇదీ చూడండి: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

Intro:TG_ADB_07_15_AITUC_DHARNA_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
--------------------------------------------------------------------
(): పౌర సరఫరాల అసలు పని చేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్ చేస్తూ గోదాం కార్మికులు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు....vsss

Body:4

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.