కరోనా ప్రభావం ఆదిలాబాద్ జడ్పీ స్థాయి సంఘం సమావేశాలపై పడింది. అధికారులతో సహా కమిటీ సభ్యులు తక్కువమంది హాజరుకావడంతో వాయిదా అనివార్యంగా మారింది.
జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు, సభ్యులు రాకపోవడంతో సమావేశ మందిరంలోని కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఇదీ చదవండి: భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి నేడు అంకురార్పణ